అల్బమ్ ను విడుదల చేసిన ప్రజాప్రతినిధులు..

నవతెలంగాణ – జుక్కల్

అల్బమ్ ను విడుదల చేసిన ప్రజాప్రతినిధులు జుక్కల్ యంపిడివో నరేష్ తెలిపారు. శుక్రవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో జుక్కల్ మండలంలోని పలు గ్రామాల సర్పంచులు పాల్గోని రాష్ట్ర ప్రభూత్వం ముప్పై గ్రామ పంచాయతిలకు గాను రాష్ట్ర ప్రభూత్వం చెపట్టిన చారిత్రాత్మక కాళేశ్వరం ప్రాజేక్ట్, కొత్త చచివాలయం తో పాటు ఇతర వ్వయంతో పాటు  పనులను వివరిస్తు అల్బమ్ లో పొందుపర్చడం జర్గిందని , జీపీకి ఒకోక్క అల్బమ్ పంపిణి చేయడం జర్గుతుందని   వారు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో యంపివో యాదగిరి, సీనీయర్ అసిస్టెంట్ రంజీత్ కూమార్,  జూనీయర్ అసిస్టెంట్  శ్రావణ్ కూమార్,  మండల సర్పంచుల సంఘం అద్యక్షుడు బొంపెలి రాములు, సర్పంచులు రమేష్ దేశాయి, యాదు,  దేవిదాస్,  బీఆర్ఎస్ నాయకులు నీలుపటేల్, చండేగాం వెంకట్రావ్ పటేల్, చిన్నగుల్లా ఙ్ఞానేశ్వర్, తదితరులు పాల్గోన్నారు.