నవతెలంగాణ – చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామం పేదకుటుంబానికి చెందిన బొగ్గు నర్సయ్య- కనకవ్వ కుమార్తె కల్యాణి వివాహానికి బుధవారం చేర్యాల మండల కేంద్రానికి చెందిన కొమురవెళ్లి దేవస్థానం కమిటీ మాజీ డైరెక్టర్ బచ్చు మురళి పుస్తె మట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజు తదితరులు పాల్గొన్నారు.