స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీలు రఫీ హైమద్..

Rafi Haimad, MPs who participated in cleanliness and green program.

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ, మురికి కాలువలను ఎంపీఓ రఫీ హైమద్, గ్రామ కార్యదర్శి రాజు కూలీలచే శుభ్రం చేయించారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తా చెదారం త పాటు  ముళ్ళకంపలను తొలగించారు. ఈ కార్యక్రమంలో కారోబర్ బాబా, అంగన్వాడీ కార్యకర్త శాంత, గ్రామ సంఘం అధ్యక్షురాలు, పారిశుధ్య కార్మిలు, కూలీలు పాల్గొన్నారు.