సమ్మెలోకి రేషన్‌ డీలర్లు

నవతెలంగాణ-చింతకాని
రేషన్‌ డీలర్లు సమ్మెలోకి వెళ్లారు. 20 సమస్యలు పరిష్కరించాలని, గౌరవ వేతనం, కమీషన్‌ పెంచాలని కోరుతూ వారు మే 19న జాయింట్‌ కలెక్టర్‌ లకు సమ్మె నోటీస్‌ ఇచ్చారు. 22న మంత్రి గంగుల కమలాకర్‌ రాష్ట్ర నాయకులతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు. గౌరవ వేతనం, కమీషన్‌ పెంపు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుందని మిగతా అంశాలు వారం రోజుల్లో జీవో జారీచేస్తామని హామీ ఇవ్వడంతో రాష్ట్ర నాయకులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జూన్‌ 2 సాయంత్రం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1176 మంది ఆకస్మికంగా సమ్మెలోకి వెళ్లడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
ఆకస్మికం.. ఆశ్చర్యం..:
గత నెల 28న రైస్‌ ఇండెంట్‌ రావడంతో ఈనెల 3 నుంచే బియ్యం పంపిణీ చేయడానికి ఆన్‌లైన్‌ ప్రారంభమైంది. 2న సాయంత్రం నుంచి డీలర్లు సమ్మెలోకి వెళ్లారు. శనివారం జిల్లా వ్యాప్తంగా రేషన్‌ దుకాణాలు తెరుచుకోలేదు. సాధారణంగా ప్రతి నెల 4వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేస్తారు. ఇండెంట్‌ ముందే రావడంతో ఒక రోజు ముందస్తుగా అధికారులు ఆన్లైన్‌ ప్రారంభించారు. ఈపాస్‌ యంత్రాల ద్వారా బియ్యం పంపిణీకి ఆన్లైన్‌ ద్వారాలు తెరిచారు. సమ్మె ముగిసిందనే భావనలో అధికారులు ఉండగా, మరో వైపు డీలర్ల నిర్ణయంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. బియ్యం పంపిణీకి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి. పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
దీర్ఘకాలిక సమస్యలు
రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లు 2021లో సమ్మె నోటీస్‌ ఇచ్చారు. సమ్మెలో గౌరవ వేతనం కావాలని పోరాటం చేశారు. డీలర్లకు రూ.10 లక్షల బీమా కల్పించాలని, హమాలీ ఛార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని, మండల స్థాయి స్టాక్‌ పాయింట్లలో వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాలని, శాశ్వత అథరైజేషన్‌ ఇవ్వాలని, కారుణ్య నియామకాలు 50 ఏళ్లకు పెంచాలని, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ఇలా 20 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దీనికి స్పందించి మంత్రులతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సమస్యల పరిష్కారం కాకపోవడంతో మరో మారు సమ్మె బాట పట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,05,693 మంది కార్డుదారులకు బియ్యం అందకుండాపోయాయి.
గౌరవ వేతనం కావాలి – బాణోత్‌ వెంకన్న ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం
గౌరవంగా బతకడానికి రేషన్‌ డీలర్లకు వేతనం ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఎన్నో సభలలో గౌరవవేతనం ఇస్తామని ప్రకటించారు. తొమ్మిదేళ్లు అవుతున్నా ఆ హామీ నెరవేరలేదు. ప్రజలకు అసౌకర్యం కలిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి.

Spread the love
Latest updates news (2024-07-07 04:41):

cbd cream shampoo sexy hair | cpt code for qJf vacuum pump erectile dysfunction | built cbd cream for sex | how to make your w7A penis bigger without pills | v4e supplements for brain power | do male enhancement supplements really work Nb0 | v low price 10 pill | for sale tretinoin 1 results | anxiety rosvent gnc | roman phone number doctor recommended | how to make a man nut UWC fast | does smoking a lot of C8q weed cause erectile dysfunction | TcK vacuum therapy system for erectile dysfunction | male enhancement pills sold at speedway RSg gas station | libido max rFG vs viagra | online sale otentisimo pills | is it a good idea ba9 to take 2 different erectile dysfunction pills | catalyst all akd natural male enhancement | roman low price ed medicine | size for sale up supplement | urpose of testosterone official | what turns a 9VV woman on the most sexually | OWd best way to cure erectile dysfunction naturally | sildenafil Uqc 50mg vs 100 mg | lL2 six star testosterone booster walmart | penis enlargement cbd cream clinics | brain pills that rjq work | grey triangle pill no 7G9 markings viagra | fda honey viagra cbd vape | how to Qje increase the sex time | erectile dysfunction doctor greenville UeC | puP natural viagra without side effects | korean panax ginseng for erectile O0H dysfunction | natural most effective viagra gnc | ills to C48 treat erectile dysfunction | happenis male enhancement suggested dosage ope | where to treat sexual dysfunction treatment in the United States yMj | all natural pills for extreme erectile dysfunction V4C scientific researched | mHd hey kid you want some drugs | vitamins for MA2 stronger erections | do1 super 7 rhino 2500 | xdrive male low price enhancement | can you take viagra with blood 6Pz pressure | free shipping bathmate girth | WRz ayurvedic medicine for sex stamina | types C9D of penile enlargement surgery | doctor recommended sex books english | best patanjali product RhL for erectile dysfunction | what qGj to do about low libido | work boner online sale