
మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ ఆర్డీవో వి.బుజేందర్ రావు గురువారం నాడు ఆకస్మీకంగా పరీశీలన చేయడం జర్గింది. ఈ సంధర్భంగా రిజిష్టేషన్ గది, రివేన్యు రికార్డులు స్వయంగా దగ్గరుండి తహసీల్దార్ గంగాసాగర్, డీటీ గంగా ప్రసాద్ ఆర్ఐ రామారావ్ చూపించారు. అనంతరం మాట్లాడుతు రివేన్యు అధికారులు సమయ పాలన పాటీంచాలని, లేకుంటే శాఖ పరమైన చర్యలుంటాయని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో రివేన్యు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.