గ్రామాలలో పంటల సాగు వివరాలు నమోదు

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని నాగారం గ్రామాలలో శుక్రవారం వ్యవసాయ విస్తరణ అధికారి టి. ప్రణీత వానకాలం పంట సాగు వివరాలు నమోదు చేశారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని రైతులు తమ పంటల వివరాల నమోదుకు సహకరించాలని కోరారు.