
వర్ధన్నపేట సబ్ డివిజన్ కు బదిలీపై వచ్చిన పోలీస్ అధికారులు ఏసీపీ సురేష్ కుమార్, సిఐ శ్రీనివాస్ లను మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహా నాయక్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్ రావు పుష్పగుచ్చాలు అందచేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.