ఈనెల 29న ఆదివారం ఎస్ ఎల్ జి గార్డెన్ డిచ్ పల్లి నందు 11 గంటలకు జరుగుతుందని ప్రతి పద్మశాలి సభ్యుడు హాజరై విజయవంతం చేయాలని మండల పద్మశాన సంఘం అధ్యక్షులు శ్రీపతి శేఖర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామం నుండి కులస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఇ సమావేశానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ. హాజరు అవుతారు అన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడు యాదగిరి. ప్రధాన కార్యదర్శి హనుమాన్లు వెంకట నరసయ్య నిజాంబాద్ రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు జగదీష్ రమేష్ శ్యామ్ రమేష్ పాల్గొన్నారు