అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న రుయ్యాడి రాజేశ్వర్

నవతెలంగాణ-ఆర్మూర్

బిజెపి నిరంతర శ్రామికుడు, పార్టీ విధేయుడు  రుయ్యాడి రాజేశ్వర్ గ తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యాలయంలో బాల్కొండ అసెంబ్లీ అభ్యర్థిగా శుక్రవారం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.