దుర్గ భవాని సేవకు చీర మరియు నగదు అందజేత..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం బాగేపల్లి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దుర్గ భవాని సేవలో భాగంగా బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకిల్ అమీర్ సతీమణి ఐయేషా ఫాతిమా చీర, 5000 రూపాయల నగదును అందజేశారనీ స్థానిక సర్పంచ్ పాముల సాయిలు పేర్కొన్నారు. ఆయన వెంట అమ్మవారి మాల ధరించిన యువత, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు..