ఆదివాసీల సర్నా కోడ్‌ను గుర్తించాలి

– ప్రధాని మోడీకి జార్ఖండ్‌ సిఎం సోరెన్‌ లేఖ
రాంచి : గిరిజనులకు సర్నా మతపరమైన కోడ్‌ను గుర్తించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బుధవారం మూడు పేజీల లేఖ రాశారు. గత ఎనిమిదేళ్ళలో రాష్ట్రంలో గిరిజనుల జనాభా 38శాతం నుండి 26శాతానికి క్షీణించిందని సోరెన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ షెడ్యూళ్ళ కింద గిరిజనుల అభివృద్ధి కోసం రూపొందించే విధానాలపై గిరిజనుల జనాభా తగ్గడమనేది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. గిరిజనుల ప్రయోజనాల కోసం సర్నా ధర్మ కోడ్‌ను ఆమోదించాల్సిందిగా ఆయన ప్రధానిని కోరారు.
గిరిజన సమాజానికి చెందినవారు ప్రాచీన సంప్రదాయాలను అనుసరిస్తూ ప్రకృతిని ఆరాధిస్తారని, చెట్లు, కొండలు, అడవులను పూజిస్తూ వాటిని పరిరక్షిస్తూ, వాటినే మతంగా భావిస్తారని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో దాదాపు 12కోట్ల మంది గిరిజనులు వున్నారు, అందులో జార్ఖండ్‌లో కోటికిపైగా గిరిజనులు వున్నారని అన్నారు. ”జార్ఖండ్‌లో మెజారిటీ జనాభా సర్నా మతాన్ని అనుసరిస్తారు. ఈ పురాతన మతమైన సర్నాకు సజీవంగా వున్న గ్రంథాలంటే అవి నీరు, నేల, అడవి, ప్రకృతినే. ప్రస్తుతమున్న మతాలకు భిన్నంగా సర్నా మత ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆరాధనా పద్ధతులు వుంటాయి. ప్రకృతి ఆధారంగా ఆదివాసీల సంప్రదాయ మత ఆస్తిత్వాన్ని పరిరక్షించాలనే ఆందోళన కచ్చితంగా తీవ్రమైన సమస్యగా వుంది. ప్రకృతిని ఆరాధించే ఈ ఆదివాసీల కమ్యూనిటీ తమ గుర్తింపు గురించి ధీమాగా వుండగలిగేలా సర్నా మత పరమైన కోడ్‌ను గుర్తించాలనే డిమాండ్‌ తలెత్తింది.” అని సోరెన్‌ పేర్కొన్నారు. కేవలం జార్ఖండ్‌లోనే కాదు, యావత్‌ దేశంలోని గిరిజన కమ్యూనిటీ కూడా అనేక సంవత్సరాలుగా తమ మత అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాడుతున్నాయని సోరెన్‌ చెప్పారు. జనాభా లెక్కల్లో సర్నా మతాన్ని అనుసరించే వారినికూడా చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. కొన్ని సంస్థలు ఏకరూప పౌరు స్మృతి కోసం డిమాండ్‌ చేస్తున్నపుడు, గిరిజనులు-సర్నా కమ్యూనిటీ డిమాండ్‌పై సానుకూల చొరవ కూడా కచ్చితంగా అవసరమే. ఆదివాసీల జనాభాలో ఇటువంటి అనేక గ్రూపులు అంతరించి పోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని మీకు తెలుసు, అటువంటపుడు సామాజిక న్యాయం సూత్రంపై వారిని రక్షించకపోతే ఇక వారి భాష, సంస్కృతి, అన్నీ కూడా అంతమైపోయే ప్రమాదముందని ఆ లేఖలో సొరేన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love
Latest updates news (2024-07-04 06:20):

increasing girth free shipping permanently | nitraflex testosterone genuine enhancer | goji zGO berry for erectile dysfunction | fN2 ordering viagra online safe | puede una mujer tomar viagra de hombre JyL | hims online shop viagra review | eSb bodybuilding forum erectile dysfunction | viagra and constipation low price | can you take hydrocodone with 5t5 viagra | can aM5 wine cause erectile dysfunction | how to yqq sexually pleasure a man | viagra Snz bad for heart | pink viagra big sale tablets | wife orgasm cbd cream homemade | viagra podcast for sale | natural curves pills side eFt effects | walmart pills fir GBV erectile dysfunction | score premium libido enhancer QDw | tadalafil drug anxiety | testosterone VAl booster and pre workout | for hims official trial | over the counter P5R treatment for ed | viagra figral genuine | OLa viril x walmart canada | CIk inguinal hernia cause erectile dysfunction | lj4 erectile dysfunction remedies over the counter | aP9 does hgh cause erectile dysfunction | erectile dysfunction nmu age 47 | bOB how to masturbate your man | things a man can do to last longer in bed w48 | red GEF enhancers male pill | sexual DUJ enhancement pills work | viagra pill low price duration | sex names for lO4 men | dose of huG cialis for erectile dysfunction | is carrot juice good for erectile dysfunction nTA | 5sY does smoking really cause erectile dysfunction | rush for sale male enhancement | other male enhancement similar tp lc5 jack rabit | do i need a prescription for generic cEl viagra | YBV viagra in spain over the counter | WxF over the counter viagra in usa | male enhancement pills increase size oGP cvs | foods to eat to improve erectile sEv dysfunction | eXl can lamotrigine cause erectile dysfunction | dm2 with erectile dysfunction icd 10 1VC | wearable penis most effective sleeve | thundersplace supplements low price | look up pill ykT by imprint code | do male cQ0 sexual enhancement pills work