
మండలం ఉడుతగూడెం గ్రామంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసారని ఉడత గూడెం సర్పంచ్ బరిగేల ఆరోగ్యం అన్నారు. ఆదివారం జయశంకర్ జయంతి సందర్భం ఆయన చిత్ర పటానికి ఘనంగా పూల మాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు టీ. రాజేంద్ర ప్రసాద్, వార్డు మెంబర్ టి.ఆనందం, ఏలీయా తదితరులు పాల్గొన్నారు.