రెంజల్ గ్రామపంచాయతీ ఆవరణలో హర్ గర్ కా త్రివర్ణ జెండాలో పాల్గొన్న సర్పంచ్..

నవతెలంగాణ- రెంజల్

మండల కేంద్రమైన రెంజల్ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, స్థానిక సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్ హర్ గర్ కా త్రివర్ణ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎం పి ఓ గౌస్ ఉద్దీన , గ్రామ కార్యదర్శి రాజేందర్ రావు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు..