సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకి ఎంపిక

నవతెలంగాణ- కరీంనగర్: ఈనెల 29 నుండి కరీంనగర్ లో ప్రారంభమయ్యే 9తెలంగాణ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకి ఎంపికైన మా ఆకాంక్ష విద్యార్థి నిఖిల్ కుమార్ ను,  వ్యాయామ ఉపాధ్యాయుడు ఆవుల చంద్రశేఖర్ యాదవ్ ను ఆకాంక్ష హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మోదాల రవీందర్ కరస్పాండెంట్ మేడపల్లి మోహన్ రావు గ డైరెక్టర్ ఉన్నాం శ్రీను బాబు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు.