వాహనాల తనిఖీలో  1,లక్ష  28, వేలు నగదు పట్టివేత

నవతెలంగాణ- రామగిరి:
రామగిరి మండలంలోని కల్వచర్ల వద్ద రామగిరి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎన్నికల కోడ్ ప్రకారం ఎటువంటి ఆధారాలు లేకుండా రాంనగర్, కరీంనగర్ లోని రామ్ నగర్ కు చెందిన చెందిన రాజ్ పురోహిత్ పర్బాత్ సింగ్ అను వ్యక్తి వద్ద పరిమితికి మించి 1, లక్ష 28,వేల రూపాయల నగదు ఉన్నందున అట్టి డబ్బులను స్వాధీనపరచుకొని, జప్తు చేసి పై అధికారులకు పంపించారు కార్యక్రమంలో రామగిరి ఎస్సై కటికే రవి ప్రసాద్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love