1. భారత రాజ్యాంగంలో కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది?
1. 242 2. 280
3. 268 4. 356
2. లీ కమీషన్ సూచన మేరకు దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం తొలిసారిగా పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1. 1924 2. 1935
3. 1937 4. 1926
3. తొలిసారిగా ఏర్పాటు చేసిన పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు తొలి చైర్మన్ ఎవరు?
1. సర్ రాస్ బార్కర్ 2. ఐరోగోర్డెన్
3. రాబర్ట్‌సన్ 4. ఎవరూకాదు
4. ఈకింది వాటిలో సరైన వాక్యం/ వాక్యాలు గుర్తించండి.
ఎ. ఖూూజ, జీూూజ సభ్యుల సంఖ్యను నిర్ణయించేది రాష్ట్రపతి
బి. ూూూజ ఛైర్మన్, సభ్యుల అర్హతలను నిర్ణయించేది రాష్ట్రపతి
1. ఎ, బి 2. బి మాత్రమే
3. ఎ మాత్రమే 4. ఏదీకాదు
5. జీూూజ, ూూూజ ఛైర్మన్ సభ్యుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పెంచారు?
1. 44 వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 80వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 41వ రాజ్యాంగ సవరణ చట్టం
4. ఏదీకాదు
6. క్రింది వాటిలో సరైనవి ఏవి?
1. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు
2. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులు తమ రాజీనామాలను రాష్ట్రపతికి సమర్పిస్తారు
3. 1 మరియు 2 4. ఏదీకాదు
7. కేంద్ర ఆర్థిక సంఘం తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది.
1. ఆర్థిక శాఖ మంత్రి 2. ప్రధానమంత్రి
3. స్పీకర్ 4. రాష్ట్రపతి
8. మొట్టమొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు?
1. కె.సి. నియోగి 2. అశోక్ లహరి
3. ఎన్‌కె సింగ్ 4. అనూప్ సింగ్
9. 15వ ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 27 నవంబర్ 2017
2. 26 నవంబర్ 2018
3. 27 నవంబర్ 2015
4. 26 నవంబర్ 2015
10. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోరాదని రాజ్యాంగంలో ఏ అధికరణ పేర్కొంటుంది.
1. 329 2. 327 3. 326 4. 328
11. 15వ లా కమీషన్ చైర్మన్ ఎవరు?
1. జీవన్ రెడ్డి 2. ఎకె సింగ్
3. ఎమ్ వెంకటాచల్లయ్య 4. చంద్రచూడ్
12. ఈ కింది వాటిలో ఇంద్రజిత్ గుప్తా కమిటి సిఫార్సు ఏది?
1. ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థుల ఖర్చులను ప్రభుత్వం భరించాలి
2. ఎన్నికలలో జుVవీ లను వినియోగించాలి
3. ఒక అభ్యర్థి ఒకేసారి రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేసే విధానాన్ని రద్దు చేయాలి.
4. కార్పోరేట్ యాజమాన్యాలు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలను నిషేధించాలి
13. 25వ కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ ఎవరు?
1. అనూప్ చంద్రపాండే 2. అరుణ్ గోయల్
3. రాజీవ్ కుమార్ 4. సుకుమార్ సేన్
14. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనలను అనుసరించి రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తారు?
1. 102 2. 103 3. 181 4. 192
15. ఎన్నికల చట్టం, గుర్తుల కేటాయింపు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది.
1. 1967 2. 1968
3. 1950 4. 1952
16. మనదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1. జనవరి 15 2. జనవరి 12
3. జనవరి 25 4. జనవరి 9
17. ఖూూజ ప్రస్తుత చైర్మన్ ఎవరు?
1. కృపలాని 2. మనోజ్ సోని
3. అల్కాసిరోహి 4. ఎవరూకాదు
18. కొఠారి కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1. 1987 2. 1959
3. 1974 4. 1967
19. భారత సంఘటిత నిధికి, భారత ప్రభుత్వానికి వాచ్‌డాగ్‌గా ఎవరిని పేర్కొంటారు?
1. అటార్నీ జనరల్ 2. అడ్వకేట్ జనరల్
3. కాగ్ 4. పై అందరూ
20. క్రింది ఏ చట్టం ప్రకారం మనదేశంలో మొదటి సారిగా అకౌంటెంట్ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు?
1. భారత ప్రభుత్వ చట్టం 1947
2. చార్టర్ చట్టం 1853
3. భారత ప్రభుత్వ చట్టం 1858
4. చార్టర్ చట్టం 1773
21. కింది వాటిలో సరైనది/సరైనవి.
ఎ. కాగ్ పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది
బి. అటార్నీజనరల్ పదవీకాలం 62 సంవత్సరాలు
1. ఎ, బి 2. బి
3. ఎ 4. ఏదీకాదు
22. ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు?
1. వీజ సెటల్వాడ్
2. ఆర్. వెంకటరమణి
3. తుషార్ మెహతా 4. సికిదఫ్తరి
23. కిందివారిలో రెండుసార్లు అటార్నీ జనరల్‌గా వ్యవహరించిన వారు?
1. తుషార్ మెహతా 2. సోలీ సొరాబ్జి
3. సెటల్వాడ్ 4. పై అందరూ
24. కాగ్‌ను బహుళ సంఘంగా మార్చాలని సిఫార్సు చేసినది?
1. లా కమీషన్ 2. సర్కారియా కమిషన్
3. కొఠారి కమీషన్ 4. శుంగ్లు కమిటి
24. ప్రస్తుత కాగ్ ఎవరు?
1. గిరీష్ చంద్రముర్ము 2. వి. నరసింహరావు
3. ప్రశాంత చంద్ర 4. రామకృష్ణ మాధుర్
26. ఎన్నికల కోడ్‌ను అధికారికంగా అమలు చేసిన సంవత్సరం ఏది?
1. 1967 2. 1968
3. 1950 4. 1963
27. ఈశాన్య రాష్ట్రాల నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన తొలివ్యక్తి.
1. జీవి లింగ్డో 2. కృష్ణమూర్తి
3. ఏకే సింగ్ 4. శేషన్
28. ఓటరు గుర్తింపు కార్డు ఉపయోగించి ఓటు వేసిన తొలి రాష్ట్రం ఏది?
1. బీహార్ 2. రాజస్థాన్
3. గోవా 4. హర్యానా
29. ఎన్నికలలో డబుల్ ఓటింగ్ వంటి మోసాలను నివారించ డానికి ఓటు సిరా విధానం అమల్లో ఉంది. కాగా ఈ సిరాను ఏ రాష్ట్రం ఉత్పత్తి చేస్తోంది.
1. కేరళ 2. కర్ణాటక
3. ఉత్తరాఖండ్ 4. మహారాష్ట్ర
30. ూూూజ చైర్మన్, సభ్యులు తమ రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు?
1. రాష్ట్రపతి 2. గవర్నర్
3. ముఖ్యమంత్రి 4. ప్రధానమంత్రి
31. కింది వాటిలో సరికాని అంశం/అంశాలు…
ఎ. ఖూూజ చైర్మన్ పదవివిరమణ అనంతరం ఏ పదవిని చేపట్టరాదు
బి. ఖూూజ, జీూూజ, ూూూజ అర్హతలు రాజ్యాంగంలో 148 అధికరణలో పేర్కొంటుంది.
1. ఎ, బి 2. ఎ
3. బి 4. ఏదీకాదు
32. కింది వారిలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించినవారు.
1. డేవిడ్ పీటర్ 2. రిచర్డ్
3. రాస్ బార్కర్ 4. రాబర్ట్‌సన్
33. కింది ఏ చట్టం ప్రకారం కేంద్రములో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ”ఫెడరల్ సర్వీస్ కమీషన్”ను ఏర్పాటు చేశారు.
1. భారత ప్రభుత్వ చట్టం 1919
2. భారత ప్రభుత్వ చట్టం 1935
3. భారత ప్రభుత్వ చట్టం 1947
4. ఏదీకాదు
34. దేశంలో మొట్టమొదటి కాగ్ ఎవరు?
1. రామకృష్ణ మాధుర్ 2. వి. నరహరి రావు
3. గిరీష్ చంద్ర ముర్ము 4. ఎన్ విఠల్
35. జతపరుచుము
కమిటి సంవత్సరం
a. తార్కుండే కమిటి ఱ. 1974
b. దినేష్ గోస్వామి కమిటి ఱఱ. 1998
ష. ఇంద్రజిత్ గుప్త కమిటి ఱఱఱ. 1990
స. టిఎస్ కృష్ణమూర్తి సూచన ఱఙ. 2004
1. a-iv, b-ii, c-i, d-iii
2. a-i, b-iii, c-ii, d-iv
3. a-i, b-ii, c-iii, d-iv
4. a-i, b-iii, c-iv, d-ii
సమాధానాలు
1.2 2.4 3.1 4.3 5.3
6.3 7.4 8.1 9.1 10.1
11.1 12.4 13.3 14.2 15.2
16.3 17.2 18.3 19.3 20.3
21.3 22.2 23.2 24.4 25.1
26.1 27.1 28.4 29.2 30.2
31.2 32.4 33.2 34.2 35.2
డాక్టర్ అలీ సార్, 9494228002
భారత రాజ్యాంగ నిపుణులు