నగరంలో గార్మిన్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ : గార్మిన్‌ ఇండియా నగరంలోని బంజారాహిల్స్‌ ప్రాంతంలో అతిపెద్ద ఇండియన్‌ ఎక్స్‌పీరియెన్స్‌ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ కు సేవలందించడానికి విస్తృత శ్రేణీ గార్మిన్‌ ఉత్పత్తులు, సేవలను పొందడం కోసం వినియోగదారులకు ఒక చక్కని అవకాశాన్ని అందించడమే తమ లక్ష్యమని గార్మిన్‌ ఏషియా రీజినల్‌ డైరెక్టర్‌ స్కై చెన్‌ తెలిపారు.