– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు
నవతెలంగాణ-మరిపెడ
యువకులు వ్యా పార రంగంలో రాణిం చాలని జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ గు డిపూడి నవీన్ రావు అ న్నారు. ఆదివారం ము న్సిపాలిటీ పట్టణ శివా రులో ఇస్లావత్ తండ స్టేజి దగ్గర వెంకటేశ్వర హౌటల్‌ను ఆయన ప్రారంభిం చారు. వ్యాపారం పెట్టడమే కాకుండా వాటిని పూర్తిస్థాయిలో నిలుపుకోవాలని దీంతో ఆర్థికం గా ఎదగడానికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపల్ చైర్మన్ సింధూర, ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జెడ్పి టిసి శారద రవీందర్ నాయక్, తిరుమలాయపాలెం పిఎసిఎస్ చైర్మన్ చావ వేణు, మాజీ ఎంపీపీ జి.వెంకన్న, మరిపెడ మాజీ సర్పంచ్ పాన్ గోత్ రామ్ లాల్, ప్రొప్రైటర్ వెంకట్రావు, రవికుమార్, వారి కుటుంబ సభ్యులు. మరిపెడ, తిరుమలాయపాలెం, మండలాల్లో చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.