రాబోవు ఎన్నికలలో ఎన్నికలలో నియవ నిబంధనలను అవగాహన కల్పించడానికి తాసిల్దార్ రామచందర్, ఎంపీడీవో శంకర్, ఎం పీవో గౌస్ ఉద్దీన్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణిలు గ్రామ కార్యదర్శులకు కార్యదర్శులకు, అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ కార్యదర్శులు సంబంధిత అధికారులకు తెలియపరచి వారి సలహాలు పాటించాలన్నారు. శనికి ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని, ఎలక్షన్ల సమయంలో ఎన్నికల అధికారులు సమన్వయం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శిలు రాఘవేందర్ గౌడ్, శ్రీకాంత్, సునీల్, మహబూబ్ అలీ, సిహెచ్ సాయి , ఆమ్రిన్, రోజా, శివ కృష్ణ, సుమన్, రాజు, బి రాణి, నవీన్, రజిత, గౌతమి, రాజు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.