
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్టేషన్గన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి సింగపురం ఇందిరా ఆధ్వర్యంలో మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో ఇన్చార్జి తీసుకున్న స్పెషల్ ఆఫీసర్ లు ఇటీవల గ్రామ సర్పంచులు పదవి కాలం ముగిసిన తరుణంలో స్పెషల్ ఆఫీసర్ ఇన్చార్జ్ తీసుకోవడంతో స్పెషల్ ఆఫీసర్లను సాదరంగా ఆహ్వానించి చాలు వాళ్ళతో పుష్పబిచ్చాలతో సన్మానించారు. అందులో భాగంగా ధర్మపురం గ్రామానికి సర్పంచ్ పదవి కాలం ముగిసినందున ధర్మపురం గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ వెటర్నటీ డాక్టర్ ప్రియాంకను నియమించగా వారికి శాలువాతో సత్కారం చేసిన ధర్మపురం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ధర్మసాగర్ మండల్ ప్రధాన కార్యదర్శి గొట్టం శ్రీనివాస్,ధర్మసాగర్ మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బైరపాక దివాకర్,గ్రామ శాఖ అధ్యక్షుడు కుక్కల వెంకటస్వామి, గొట్టం రవయ్య, బరిగేల ప్రసాద్,బొమ్మినేని సురేందర్, రెడ్డి వెంకట్,సమ్మయ్య,ఆదం, రమేష్, మండల సోషల్ మీడియా ఇన్చార్జ్ కనకం ప్రవీణ్,ఎంపీటీసీ, అంగన్వాడీ,టీచర్స్ ఆశా వర్కర్స్, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.