
ప్రబత్ నగర్ లోని పోచమ్మ దేవాలయంలో ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ను ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోకాలనీ ప్రెసిడెంట్ సంపత్, వి.మణికంఠ శర్మ, ముఖేష్ మేరు, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.