పెర్టీలైజర్ షాపులో ఆకస్మిక తనిఖీలు..

నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంతో అయా గ్రామాల్లోని పెర్టీలైజర్ షాపుల్లో ఎఓ సంతోష్ తో కలిసి ఎస్ఐ ప్రవీణ్ రాజు శుక్రవారం ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.రైతుల అవసరాలను అసరా చేసుకుని పెర్టీలైజర్ షాపుల యజమానులు నఖీలి విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు చేపట్టి కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ ప్రవీణ్ రాజు హెచ్చరించారు.