అశ్వారావుపేట ఎస్.ఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్

అశ్వారావుపేట ఎస్.ఐ శ్రీకాంత్
అశ్వారావుపేట ఎస్.ఐ శ్రీకాంత్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ఎస్.ఐ గా పి.శ్రీకాంత్ ఆదివారం విధుల్లో చేరారు.ఈయన భద్రాచలం టూ టౌన్ ఎస్.గా పనిచేస్తూ ఎన్నికల బదిలీల్లో భాగంగా అశ్వారావుపేట బదిలీ పై వచ్చారు.
ఇక్కడ ఎస్.ఐ బి.రాజేష్ కుమార్ మణుగూరు బదిలీ అయ్యారు. మూడు రోజుల క్రితమే బదిలీ ఉత్తర్వులు వచ్చాయి.బదిలి అయిన వారు ఆదివారం లోపు ఆయా స్టేషన్ లలో విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు ఆదేశించడం ఆదివారం విధుల్లో చేరారు.