పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం

నవతెలంగాణ- భీంగల్మం: డలంలోని భీంగల్, పిప్రి,  దేవనపల్లి , బాచన్ పల్లి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని మండల విద్యాధికారి స్వామి ప్రారంభించారు . ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి కమిటీ చైర్మన్  లు తదితరులు ఉన్నారు