– హైకోర్టు ఆదేశాలు జారీ
హైదరాబాద్: స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీలను ఈ నెల 19 వరకు నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా టీచర్ల లంచ్‌మోషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతుల తర్వాత బదిలీలు చేయాలని న్యాయవాది బాలకిషన్ రావు వాదనలు వినిపించారు.