ఇస్రో నమూనాలొ విద్యార్థులు

నవతెలంగాణ-జక్రాన్ పల్లి

మండలంలోని తొలికొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురువారం ఇస్రో నమూనాలు విద్యార్థులు ప్లే గ్రౌండ్ లో కూర్చొని ప్రదర్శించారు. చంద్రయాన్ 3 వీడియో క్లిప్పింగ్స్ ను వీక్షించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు   జంగం అశోక్ మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వరూప రాణి సంజీవ్ కుమార్ గౌతమి పని శ్రీ తదితరులు పాల్గొన్నారు