‘పది’ ఫలితాల్లో సత్తా చాటిన విద్యా జ్యోతి స్కూల్‌ విద్యార్థులు

నవతెలంగాణ – హైదరాబాద్‌
చెంగిచెర్లలోని విద్యా జ్యోతి స్కూల్‌ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినా రు. పి. వైష్ణవి 10 జీపీఏ, ఈ పవిత్ర 9.8 జీపీఏ, ఐశ్వర్య9.7, చరణ్‌ తేజ 9.7 సాధించారు. ఆయా విద్యార్థులను కరస్పాండెంట్‌ శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి డైరెక్టర్‌ అనిల్‌ అయ్యంగార్‌ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.