
పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా దొంగతనం నకు గురైన మరియు పడిపోయిన 10 మొబైల్ ఫోన్లు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి సంబంధిత ఫిర్యాదుదారులకు శనివారం అందజేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. ఫిర్యాదు దారుల మేరకు కేసు నమోదు చేసి సిఈఐఆర్ ఆధారంగా ఫోన్లను ట్రెజ్ చేసి బాధితులకు అందజేసినట్టు తెలిపారు.