మహిళా ఉద్యోగుల బతుకమ్మ

Survival of women employeesనవతెలంగాణ-హైదరాబాద్‌
పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, మిషన్‌ భగీరథ శాఖకు చెందిన రాష్ట్ర కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, ఇంజినీర్లు, సిబ్బంది బతుకమ్మ ఆడారు. బుధవారం హైదారాబాద్‌లోని ఎర్రంమంజిల్‌లో ఈ రెండు శాఖల ఉద్యోగులు ఆటపాటలతో సందడి చేశారు. కార్యాలయం ప్రధాన ద్వారా బతుకమ్మ ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నాయకులు రజిత తదితరులు పాల్గొన్నారు.