హర్యానాలో మహిళా కోచ్‌ సస్పెన్షన్‌

– మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఫలితం
చండీఘడ్‌ : లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ హర్యానా మంత్రి సందీప్‌ సింగ్‌పై ఆరోపణలు చేసిన మహిళా జూనియర్‌ అథ్లెటిక్‌ కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ డైరెక్టర్‌ యషేంద్ర సింగ్‌ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేశారు. పంచకుల జిల్లా క్రీడా అధికారి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ అథ్లెటిక్‌ కోచ్‌ను సస్పెండ్‌ చేశామని, ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆ ఉత్తర్వులలో వివరిం చారు. అయితే సస్పెన్షన్‌కు కారణాల ను అందులో తెలియజేయలేదు. వెంబడించడం, అక్రమంగా నిర్బంధిం చడం, లైంగిక వేధింపులు, భయ పెట్టడం వంటి ఆరోపణలకు సంబం ధించి సందీప్‌ సింగ్‌పై గత సంవత్స రం డిసెంబర్‌లో కోచ్‌ ఫిర్యాదు చేశారు. తన సస్పెన్షన్‌పై మహిళా కోచ్‌ స్పందిస్తూ ‘అవును. నన్ను సస్పెండ్‌ చేశారు. కేసును ఉపసంహ రించుకొని రాజీ చేసుకోవాలని నాపై బాగా ఒత్తిడి వచ్చింది. నన్ను ఎందుకు సస్పెండ్‌ చేశారో చెప్పలేదు. ఈ చర్యను ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు. నాపై ఒత్తిడి తెచ్చేందుకే ప్రభుత్వం మరోసారి ఈ ప్రయత్నం చేసింది. కానీ నేను తలవంచను’ అని స్పష్టం చేశారు. ఆమె సోమవారం విధులకు హాజరైనప్పటికీ సాయంత్రం ఇంటి వద్ద సస్పెన్షన్‌ ఉత్తర్వులు అందజేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వారం రోజుల తర్వాత మంత్రిని క్రీడ, యువజన వ్యవహారాల శాఖ నుండి తప్పించారు. అయితే ఆయన ఇప్పటికీ ప్రింటింగ్‌, స్టేషనరీ శాఖ మంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. మాజీ ఒలింపియన్‌ అయిన సింగ్‌ గతంలో జాతీయ హాకీ జట్టుకు నేతృత్వం వహించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సైతం మంత్రికి వత్తాసు పలికారు. ఆరోపణలు వచ్చినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని చెప్పుకొచ్చారు.

Spread the love
Latest updates news (2024-06-23 15:12):

blood sugar 84 non diabetics vAK | what to eat for breakfast with high zld blood sugar | J2H blood sugar range in non diabetics | Un5 how do i know if i have low blood sugar | blood cbd cream sugar medications | does brushing your teeth affect your 8b2 blood sugar | creatine affecting blood sugar 3Ud | diabetic coma 3XN blood sugar level high | do vitamins spike blood sugar yJO | w17 blood sugar test kit for home | OSH is 80 a low blood sugar reading | bh7 non diabetic normal blood sugar range | best fruit to mix with oatmeal to lower blood sugar Akv | does black coffee SXL affect fasting blood sugar test | best time to do FSY a blood sugar test | normal blood sugar test T9X results | can apples zu8 lower blood sugar | rXq what number should my blood sugar be | z4K will beer affect blood sugar | what dogs can scent 2wh train blood sugar levels | blood HjC sugar after insulin | best blood sugar eange igD | itV 149 random blood sugar | how to stop high Ayu blood sugar in the morning | how to control blood sugar foods 82f | blood sugar measurement units 8x2 conversion | puberty blood sugar XXF levels | is salt 8K4 bad for blood sugar | if my blood sugar is BdB low | does high blood sugar 5D4 make you poop | how long does your blood sugar rise fQy after eating | high GGE blood sugar glucose test | blood sugar norms IsO diabetic | 123 blood sugar fasting mxI | IKP does vodka affect blood sugar | does ackee reduce blood nxn sugar | normal range blood sugar for BMH pregnant | sex lower Juo blood sugar | sweet desserts K6O that won spike blood sugar | healthy blood sugar Nd6 levels pregnancy | hiw to lower blood sugar g6s | TM9 can high blood sugar make you nauseated | what jg4 happens if you blood sugar is too high | negative effects of low VQG blood sugar | cEq blood sugar a1c comparison | kxO blood sugar level patch | apple cider vinegar lowers blood sugar levels BQF better than metformin | type 1 diabetes AEv blood suger number | mjN does sweating and exercise affect blood sugar | free printable daily blood sugar hJW log