చెట్టు పెద్దదేగాని దాన్ని తాత ముత్తాతల కాలం నుంచి బుడ్డచింత అనే పిలిచేటోళ్ళు, ఎందుకో… ఎండాకాల మొస్తే అది మాకేరి కంతటికి…