సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి డీఎల్‌ పీఓ శంకర్‌ నాయక్‌

నవతెలంగాణ-కొడంగల్‌ సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎల్‌పీఓ శంకర్‌ నాయక్‌ అన్నారు. సోమ వారం మండలంలోని అన్నారం, నాగారం,…