ఒక మేఘంలా తాను నాపై ప్రేమ వర్షాన్ని కురిపించినపుడు నా పెదవంచుల తేనె చిగురు పూస్తుంది నా గుండెకు దగ్గరగా చేరినపుడు…