నవతెలంగాణ బీజింగ్: చైనా (China)లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతతో వాయవ్య చైనాలో పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి…
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం..
నవతెలంగాణ- హైదరాబాద్: ఫిలిప్పీన్స్‌లోని మిండనావోలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్…
భూ ప్రకంపణలతో మరోసారి వణికిన నేపాల్ దేశం
నతెలంగాణ – నేపాల్: హిమాలయ దేశం నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మక్వాన్‌పూర్ జిల్లాలో భూమి…
అఫ్గానిస్థాన్‌లో స్వల్ప భూకంపం..
నవతెలంగాణ – కాబూల్: అఫ్గానిస్థాన్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేశ రాజధాని కాబూల్ పట్టణానికి పశ్చిమాన…
జపాన్‌లో భారీ భూకంపం..
నవతెలంగాణ -టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. రాజధాని టోక్యోకు 1,488…
బంగాళాఖాతంలో భూకంపం..
నవతెలంగాణ – న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం వచ్చింది. దీంతో అలలు తీరప్రాంతాలకు పోటెత్తాయి. మంగళవారం తెల్లవారుజామున 5.32 గంటలకు బంగాళాఖాతంలో…
నేపాల్ కు అత్యవసర సామాగ్రిని పంపిన భారత్
నవతెలంగాణ – న్యూఢిల్లీ: నేపాల్‌ను 6.4 తీవ్రతతో పెను భూకంపం శనివారంనాడు కుదిపేయడంతో భారతదేశం తక్షణ ఆపన్నహస్తం అందించింది. వైద్య సామగ్రి,…
ఉత్తర భారతంలోనూ కంపించిన భూమి..
నవతెలంగాణ -న్యూఢిల్లీ: హిమాలయ దేశం నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ ప్రకంపణలు వచ్చాయి. 15…
నేపాల్‌లో భూకంపం.. 128 మంది మృతి
నవతెలంగాణ – నేపాల్: నేపాల్‌లో విషాదం.. భూకంపం సంభవించి వచ్చి 128 మంది మృతి చెందారు. వందల మందిపైగా గాయపడ్డారు. మృతుల…
అఫ్గానిస్థాన్‌లో మరోసారి కంపించిన భూమి..
నవతెలంగాణ – కాబూల్: అఫ్గానిస్థాన్ మరోసారి భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు అఫ్గాన్‌లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత…
నేపాల్‌ను భయపెట్టిన భూకంపం..
నవతెలంగాణ – నేపాల్: నేపాల్ రాజధాని కఠ్మాండును ఈ ఉదయం భూకంపం కుదిపేసింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది.…
ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం
నవతెలంగాణ – హైదరాబాద్ ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.…