నేపాల్ కు అత్యవసర సామాగ్రిని పంపిన భారత్

నవతెలంగాణ – న్యూఢిల్లీ: నేపాల్‌ను‌ 6.4 తీవ్రతతో పెను భూకంపం  శనివారంనాడు కుదిపేయడంతో భారతదేశం తక్షణ ఆపన్నహస్తం అందించింది. వైద్య సామగ్రి, రిలీఫ్ మెటీరియల్, తదితరాలతో కూడిన ఎమర్జెన్సీ ఎయిడ్ ప్యాకేజీని నిన్న నాడు నేపాల్‌కు పంపింది. నేపాల్‌ను కూదిపేసిన భూకంపంలో 157 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. నేపాల్‌ పిలుపునకు వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం రూ.10 కోట్లు విలువచేసే సహాయ సమగ్రిని ప్రత్యేక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫ్లైట్‌ ద్వారా నేపాల్‌కు పంపినట్టు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అధికార ప్రకటనలో తెలిపింది. టెంట్లు, టార్పాలిన్ షీట్లు, బ్లాంకెట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, ఔషధాలు, మెడికల్ సామగ్రి, పోర్టబుల్ వెంటిలేటర్స్ సహా 11 టన్నుల ఎమర్జెన్సీ సామాగ్రిని నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవకు భారత ప్రభుత్వం తరఫున అందజేశారు. నేపాల్ ఉప ప్రధాని, రక్షణ మంత్రి బహదూర్ ఖడ్కా తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. త్వరలోనే మరో విడత సహాయసామగ్రిని భారత్ పంపనుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ”నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ” కింద ఈ సహాయ సామగ్రిని నేపాల్‌కు పంపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ మత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-26 22:33):

blood sugar levels LT1 vs yeast infections | best xIF way to test for low blood sugar | normal blood sugar for a 2 year old 2EI | can 8DN a frop in blood sugar cause high blood pressure | does crystal light raise blood 2uW sugar | the sympathetic nervous nAo system and blood sugar levels | does topiramate nHw raise your blood sugar | 15 ways OCt to lower your blood sugar | tea to help with blood Uos sugar | test blood sugar with Hqp suction | carb loading increases blood sugar KBb | normal blood sugar after qbc big meal | will fruit relieve S01 low blood sugar | american vxv blood sugar levels chart | best indian food to j11 control blood sugar | fix blood sugar Pcw low | does stress affect your blood sugar level 14O | least painful way to check blood 7yG sugar | does KiP taking amoxacyllin affect blood sugar levels | does diet CBc drink increase blood sugar | low j4d blood sugar cold chills | lower dTu sugar level in blood | what causes blood sugar WJo to drop drastically | blood sugar and pressure Rpu | ad for 6bF keep blood sugar low | blood sugar level fasting BQk 104 mg dl | can DE6 weed make your blood sugar go up | blood sugar pcp goes high after drinking ginger tea | anxiety fasting blood qdx sugar | when does high blood sugar affect baby HFO | is ivw blood sugar level of 119 dangerous | how gnI does melatonin affect blood sugar | 106 WIA fasting blood sugar pregnant | 9Jz biowell blood sugar stability reviews | can WYV venlafaxine cause high blood sugar | WN7 random blood sugar 121 mg | perfect sugar level blood EQY | blood sugar 160 after coffee sf0 with sugar | what does low blood sugar mean xYb in non diabetics | Xo2 non fasting blood sugar numbers | pSO black coffee reduces blood sugar | does mushrooms lower blood sugar PGM | does monk mRd fruit sugar substitute raise blood insulin levels | protocol for low Uz2 blood sugar | 6jV blood sugar 12 hours after eating | can buproprion cause high IwH blood sugar | does water intake lower MHv blood sugar | blood sugar spikes between 0bb after 8am | how do people cky with diabetes treat low blood sugar | how long prednisone raise blood 7iF sugar after stopping it