ఏంటో మరి..!!

ఆరంభం నుంచి అంతం వరకూ ఒకటే గోల ఒకటే లీల ఒకటే జోల ఎక్కడెక్కడో చిందరవందరైన అక్షరాలన్నీ ఏరుకొని ఒక్కొక్కటి పేర్చడానికే…

కలివిడే దారి

ఎద్దులు విడిపోవడం హద్దులు గీసుకోవడం విడి విడిగా బతకడం పడిపోయి ఏడ్వడం దీర్ఘకాలం చెల్లింది పులినోటబడి చావడం ఉనికి ప్రశ్నార్థకమవడం ఖర్మపై…