నవతెలంగాన – హైదరాబాద్: ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజు భారత్ కు తిరిగి…
భారత్, పాక్ మ్యాచ్ వర్షార్పణం
నవతెలంగాణ హైదరాబాద్: శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు…
ఎన్నాండ్లో వేచిన సమరం!
– భారత్, పాకిస్థాన్ ఢీ నేడు – ఆటకు రానున్న వరుణుడు – మ.3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో… ప్రపంచ క్రికెట్‌లోనే అతిపెద్ద…
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 8 మంది సైనికులు మృతి
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో దాదాపు ఎనిమిది మంది భద్రతా సిబ్బంది…
దారుణం.. పాకిస్తాన్‌లో చైనీయులపై కాల్పులు
నవతెలంగాణ- ఇస్లామాబాద్:బలూచిస్తాన్‌లోని గ్వాదర్ వద్ద చైనాకు చెందిన ఇంజినీర్ల వాహనాలపై ఉగ్రదాడి జరిగింది. స్థానికంగా ఉన్న ఫకీర్ కాలనీ వంతెనపైకి చైనా…
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎన్నికయ్యారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో పదవీ విరమణ…
ఘోర రైలు ప్రమాదం..22 మంది మృతి
నవతెలంగాణ – ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి దాదాపు 22 మంది…
అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్టు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ జిల్లా, సెషన్స్ కోర్టు ఇమ్రాన్‌ను…
పాకిస్తాన్‌కు 300కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ రుణం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకై ఆ దేశంతో 300కోట్ల డాలర్ల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి…
ఇమ్రాన్‌ఖాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ల జారీ
నవతెలంగాణ – పాకిస్థాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి.…
వన్డే ప్రపంచకప్ వేదికలపై పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి
నవతెలంగాణ – పాకిస్థాన్ ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ వేదిక విషయంలో పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.…