ఇండో-పాక్‌ సరిహద్దుల్లో తగ్గిన వరదలు…

kartarpur-corridorనవతెలంగాణ – న్యూఢిల్లీ: కర్తార్‌పూర్‌ కారిడార్‌ యాత్ర నేటి నుంచి మళ్లీ ప్రారంభమం కానుంది. భారీ వర్షాల కారణంగా రావి నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే తాజాగా ఇరు దేశాల సరిహద్దుల్లో వరదలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు యాత్రను నేటి నుంచి పునఃప్రారంభించనున్నారు. దీంతో మంగళవారం 132 మంది సిక్కు భక్తులు కర్తార్ పూర్ కారిడార్ యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారని గురుదాస్‌పూర్ డీసీపీ తెలిపారు. కాగా, పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పాక్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున ఉన్న ఈ గురుద్వారా భారత సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దీనిని భారత్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్‌తో కలుపుతూ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మించారు. యాత్రికులు ఎలాంటి ఆంక్షలు లేకుండా వీటిని సందర్శించడానికి భారత్‌-పాక్‌ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నారు. దీంతో 2019 నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర ప్రారంభమైంది.

Spread the love
Latest updates news (2024-06-18 21:57):

bathmate 91f results before and after | female sexual arousal products vSP | blue chew 5vR food truck | gnc health food official | anxiety rostate health vitamins | erectile l9g dysfunction panax ginseng | TWy real penis enlargement pills | does hctz deplete 5GX potassium | best antidepressant hUh for erectile dysfunction | carnivore diet 3uO and erectile dysfunction | how do porn stars stay fAx hard for so long | cbd oil erectile dysfunction conventions | best way to get an YjB erection fast | top 10 most effective viagra | f3u viagra prices at walgreens | what YO4 generic viagra works best | how long does percocet 10 Xxn last | viagra free shipping porn hub | hoP big rooster male enhancement formula | arginine Lst dose for erectile dysfunction | lamotrigine side effects Qcw erectile dysfunction | what is the S0J best supplement for prostate health | viagra negroni cocktail doctor recommended | selegiline erectile free trial dysfunction | low price viagra benefits | anxiety rx pills online | does penis GkK enlargement cream work | for hims doctor recommended reviews | pYV sexual benefits of vitamin e | men big sale with bellies | remedies for erectile 32r dysfunction | can i Tzu take viagra every day | fRc ayurvedic medicine for long time intercourse | viagra tablets price in pakistan bVW | acid Y6M phos for erectile dysfunction | 00O monsterfx7 male enhancement pills | it like CcR viagra on steroids | viagra anxiety pfizer company | erectile dysfunction clinics in michigan 0Xu | does xarelto pLt help erectile dysfunction | which ed pill is the qIb best | best rated ire lubricants for sex | sex mGR pills for men cvs | htx male HHa enhancement pills | cvs caremark viagra online sale | is it b48 safe to buy cialis online | best deals 4cW on viagra or cialis | does being uncircumcised c7d affect erectile dysfunction | how to 3zs get a bigger and longer pennis | best viagra pharmacy online AJt