అస్సాంలో భారీ వ‌ర్షాలు…వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న 31 వేల మంది

నవతెలంగాణ – గౌహ‌తి: అస్సాంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 జిల్లాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఆ జిల్లాల్లో సుమారు 31 వేల మంది వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఐఎండీ ఇప్ప‌టికే రెడ్ అల‌ర్ట్ వార్నింగ్ ఇచ్చింది. రానున్న అయిదు రోజుల్లో మ‌రికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న‌ది. ల‌ఖింపూర్ జిల్లాలో సుమారు 22 వేల మంది వ‌ర‌ద నీటిలోనే ఉన్నారు. దిబ్రుఘ‌ర్‌, కోక్రాజార్ జిల్లాల్లోనూ వేలాది మంది వ‌రద నీటి ప్ర‌భావానికి గుర‌య్యారు. ఏడుజిల్లాల్లో 25 రిలీఫ్ డిస్ట్రిబూష‌న్ సెంట‌ర్ల‌ను ప్ర‌భుత్వం న‌డిపిస్తోంది. కొన్ని ప్ర‌దేశాల్లో కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. దిమా హ‌సావో, కామ‌రూప్ మెట్రోపాలిటిన్‌, క‌రీంగంజ్ ప్ర‌దేశాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. సోనిత్‌పూర్‌, న‌గావ్‌, నాల్బ‌రి, బాక్సా, చిరాంగ్‌, ద‌ర్రాంగ్‌, దేమాజి, గోల్‌పారా, గోలాఘాట్‌, కామ‌రూప్‌, కోక్రాజార్‌, ల‌ఖింపూర్‌, దిబ్రూగ‌ర్‌, క‌రీంగంజ్‌, ఉద‌ల్‌గిరి ప‌ట్ట‌ణాల్లో రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి.

Spread the love
Latest updates news (2024-04-16 09:32):

cbd and melatonin gummies for sleep g80 | cbd gummies hemp bombs reviews 7QU reddits | are cbd gummies legal in gwi ny | cbd gummies VOi and alzheimers | how ybl much are cbd gummies for tinnitus | cbd sleep rgd support gummies | online shop vanilla cbd gummies | pba 120 mg cbd gummies | cbd gummies riverside ca AyW | green 34s leaf cbd gummies shark tank | gummy worms online shop cbd | online sale envy cbd gummies | cheap effective cbd bzp gummies | cbd gummies insomnia cbd vape | how much hkF cbd per gummy natures tru cbd | Heb green cbd gummies uk reviews | best vegan u0v cbd gummies | how long uMi do 25mg cbd gummies kick in | buy royal cbd oil gummies PB9 | oregon hemp cbd gummies xKn | what cbd gummies r21 were on shark tank | cbd gummies cbd oil advantages | twin elements cbd yFz gummies price | how long until cbd gummies wear off oLi | where to buy hazel hill cbd gummies QQN | can kids take Hie cbd gummies | xMP cbd gummies allowed on planes | natures own cbd 4tL gummies | vesl cbd gummies most effective | smilz RQX cbd gummies inventor | uly cbd 9sI gummies creator | when should i JIL take cbd gummy | fivecbd for sale cbd gummies | can you H0z take cbd gummies in checked luggage | high from 2SE cbd gummy | pura EeD vida cbd gummies | is qW5 it ok to take cbd gummies every day | cbd gummies with tumeric PsI | 0Q2 summer valley cbd gummies quit smoking | delta 8 cbd gummies reviews Rtm | hemp zJl bombs cbd gummies have phenibut | cbd gummies come up 3nu on drug test | cbd gummies for aches and i9R pains | best cbd isolate gummies for anxiety oAm | can you get drug test for cbd gummies EUF | cbd gummie anxiety products | 50 mg cbd gummies POI | cbd I2S gummies legal in alabama | anxiety shaquille cbd gummies | I0v cbd gummies toledo ohio