తండ్రితో మాట్లాడాలని ఉందంటూ.. శవాన్ని  ఫ్రిజ్ లో పెట్టాడు

నవతెలంగాణ –  నెదర్లాండ్‌: ఓ కొడుకు తన తండ్రి మృతిని తట్టుకోలేక.. అతడి మృతదేహాన్ని ఏడాదిన్నర పాటు ఫ్రిజ్ లో పెట్టి దాచుకున్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. విషయం వెలుగులోకి వచ్చి ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే తండ్రితో మాట్లాడాలని అలా చేశానని చెప్పాడు. మరణించిన వ్యక్తి కొడుకు వయసు 82 కావడం విశేషం.. నెదర్లాండ్‌లోని ల్యాండ్‌గ్రాఫ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఓ డచ్ వ్యక్తి (82).. తన తండ్రి 101 ఏళ్ల వయసులో వయోభారంతో మరణించాడు. ఐతే తండ్రి మరణించి 18నెలలవుతున్నా మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించ లేదు. ఎవరికీ తెలియకుండా ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఆ కుటుంబం ఫ్యామిలీ డాక్టర్ పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా ఇల్లు మొత్తం చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా ఉండటాన్ని గమనించారు. ఫ్రిడ్జ్ లో మృత దేహాన్ని భద్రపరచడంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఆ వ్యక్తిని ఇన్ని నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నావని ప్రశ్నించగా.. తన తండ్రిని చాలా మిస్సవుతున్నానని, తన తండ్రితో మాట్లాడకుండా, చూడకుండా ఉండలేనని, అందుకే 18 నెలలుగా తండ్రి డెడ్‌ బాడీని ఫ్రిజ్‌లో భద్రపరచినట్లు సదరు వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. ఇప్పటికీ రోజూ తండ్రితో మాట్లాడుతున్నానని అతను చెపుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తండ్రి మృతికి సంబంధించి కొడుకుపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.

 

 

Spread the love
Latest updates news (2024-05-19 04:18):

what is a normal number QGW for blood sugar | H7z lowering blood sugar naturally diabetics | blood sugar level 62 hV3 is this high | how the kidney regulates blood sugar levels LHY | bU7 is nausea from low or high blood sugar | insulin blood sugar kxp exercise | can aspirin increase RJP blood sugar | does lopid cause 8A1 high blood sugar | cider vinegar VrC to reduce blood sugar | big sale blood sugar 47 | what is good blood sugar for 1ti type 2 diabetes | can levothyroxine cause a rise in blood NE4 sugar | IGx how to check your blood sugar without pricking your finger | what do blood sugar machines take in and oiu show ot | what should your blood sugar level be in ketosis bWU | does tYc pancreatic cancer raise blood sugar | what is the best time to measure blood H62 sugar | can gluten cause low blood eS4 sugar | best blood sugar and DOP ketone meter | blood 16W sugar levels over 200 | blood sugar cbd oil 239 | 3 hours ziK blood sugar levels | does acyclovir l51 cause high blood sugar | causes blood sugar official | goal fasting blood s8h sugar | is 128 normal blood inV sugar | grapeseed OzO oil blood suger | does olive oil cause high OlB blood sugar | what is the normal range jwA for sugar in blood | 2 1Pn hrs post prandial blood sugar | blood sugar 97 after 6fU meal | 3ON a good blood sugar number | does green tea Cxb help with blood sugar | nhs blood sugar levels normal dJM | foods UnY to avoid when blood sugar is too high | effect of bitter sl4 kola on blood sugar | undiagnosed diabetes low blood AFB sugar | a5D blood sugar gold for dogs wal mart | reasons blood M57 sugar won go down | sugar level in blood wiki If9 | medication to control v7T blood sugar levels | does weight training raise blood sugar dN3 | how JFe much does 1 unit of lantus lower blood sugar | what is considered low blood sugar evf | do you get headaches when xWL your blood sugar is high | spikes in blood sugar 9WV after meals | s32 goal blood sugar type 2 diabetics | fasting blood YBj sugar over 125 | bYN pain meds that affect blood sugar | how to lower Yp4 your sugar in your blood