నాడు పచ్చదనం ఒడిలో పరవశం నేడు భూతాప తప్పిదాల వివశం నాడు గలగలల నిండు సెలయేర్లు నేడు నీరింకిన ఎడారి ఇసుక…