తెల్లవారగానే నిద్ర లేచి కాఫీ తాగి అలా బయట గాలి కోసం వరండాలో తిరుగుతున్నాను. ఎన్నో ఆలోచనలు మెదిలాయి. జీవితంలో ఏదైనా…