మిణుగురులు

Sparklesతెల్లవారగానే నిద్ర లేచి కాఫీ తాగి అలా బయట గాలి కోసం వరండాలో తిరుగుతున్నాను. ఎన్నో ఆలోచనలు మెదిలాయి. జీవితంలో ఏదైనా సాధించాలి అన్న కోరిక బలంగా నాటుకు పోయింది. దానికి కారణం మా నాన్న. దేశం కోసం పోరాడుతూ యుద్ధంలో ప్రాణాలు వదిలారు.
ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఖాళీ సమయం దొరికినప్పుడు మాకు ఉత్తరాలు రాసేవారు. అమ్మ వాటిని కోహినూర్‌ వజ్రం అంత భద్రంగా దాచుకునేది. నాన్న గుర్తొచ్చినప్పుడల్ల ఆ ఉత్తరాలను చదువుతూ కన్నీళ్ల సంద్రం అయ్యేది. మేము కనపడగానే కన్నీళ్ళని దాచేసేది. ఆ కన్నీళ్లు మాకు తెలియకూడదనేమో.
నా వయసు నాలుగు సంవత్సరాలు అప్పుడు.అంత తెలిసేది కాదు. ఒక ఉత్తరం తర్వాత ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. నాన్న వీరమరణం పొందారని చెప్పారు. అన్నీ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిపోయాయి. అమ్మ కన్నీళ్ళని అలానే దాచేసుకుంది నాన్నతో గడిపిన క్షణాలను నెమరేసుకుంటూ. ఇప్పుడు నా వయస్సు 23 సంవత్సరాలు. చదువుకు ఏలోటూ రానియ్యకుండా అమ్మ నన్ను తన కష్టంతో చదివించింది.
ఇవన్నీ తలచుకుంటూ జీవితంలో ఏదైనా సాధించాలి, దేశం కోసం ఏదైనా చెయ్యాలి అన్న తపన నాలో బాగా పాతుకుపోయింది. బహుశా నాన్న ప్రేరణ అయిండొచ్చు. ఇంతలో నా స్నేహితురాలు రేవతి తన కారు హార్న్‌ వేసుకుంటూ ఇంటిముందుకు వచ్చింది. వాళ్ళ ఇంట్లో పెళ్లి సందడి మరి, వాళ్ళ అన్నయ్యకు. నాకు మంచి స్నేహితురాలు కావడంతో నేను అప్పటికే సర్దిపెట్టుకున్న నా బట్టల బ్యాగ్‌తో వెళ్లి కారు ఎక్కేసాను. అమ్మకు వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరాం.
నా స్నేహితురాలు కారు బాగా నడుపుతుంది కానీ ఆరోజు అనుకోకుండా రాంగ్‌ రూట్‌లో ఒక ట్రక్‌ వచ్చేసింది. అనుకోకుండా ఆక్సిడెంట్‌ అయింది. రక్తం పారుతుంది, కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంతలో హాస్పిటల్‌ లో కళ్ళు తెరచాను. ఒళ్ళంతా ఒకటే నొప్పి. నా స్నేహితురాలి పరిస్థితి ఏంటి అని అడిగాను. తను బాగానే వుంది పక్క వార్డ్‌లో అని చెప్పారు.
స్నేహితురాలి ఫ్యామిలీ మొత్తం అక్కడికి వచ్చేసారు, పెళ్లి కూడా రద్దు చేసుకుని మరీ. అంతలా ఏమి గాయాలు అవ్వలేదు కదా అని అనుకుంటున్నా. ఇంతలో అమ్మ వచ్చి పక్కన కూర్చొని ఏడుస్తూ తల పట్టుకు కూర్చింది. ఏమి అవ్వలేదు కదమ్మా, నేను బాగానే ఉన్నాను అని చెప్పాను. ఇంతలో డాక్టర్స్‌ వచ్చి విసిటింగ్‌ అవర్స్‌ అయిపోయాయి అని బయటకి పంపేశారు. నేను ఉన్నది ఐసీయూలో మరి.
కాస్త నొప్పిగా ఉన్నా కాళ్ళు కదపాలని చూసాను. మోకాలి కింది భాగం మాత్రం కదలట్లేదు. ఇంతలో డాక్టర్స్‌ వచ్చి ఏవో ఇంజెక్షన్స్‌ వేసి వెళ్లిపోయారు. నా స్నేహితురాలు పక్కవార్డ్‌లో ఉందని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అక్కడకి వెళ్లారు. తను స్పృహలోకి వచ్చింది అని విని సంతోషిస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నన్ను చూసి ఏడవడం మొదలెట్టారు.
కొద్దిసేపటి తర్వాత డాక్టర్స్‌ వచ్చి మమ్మల్ని క్షమించండి, మీ కాళ్లు రెండిటిని తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. అంతే ఒక్కసారిగా కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి.
కదల్లేని పరిస్థితి అది. గట్టిగా ఏడ్చేశా. అమ్మ,ు నా స్నేహితురాలు రేవతి వాళ్ల ఫ్యామిలీ మొత్తం అక్కడికి వచ్చి నన్ను ఓదార్చేందుకు చూశారు. కానీ నా కన్నీళ్లు ఆగలేదు.
అలా ఒక నెల హాస్పిటల్‌లోనే ఉండిపోయాను. రేవతి కొద్దిగా నడుస్తుంది అని విని సంతోషపడ్డాను. రేవతి వాళ్ళ అన్నయ్య తరుణ్‌ ఆ సమయంలో నాకు అన్నీ తానే అయ్యి చూసుకున్నాడు.
నా చెల్లి వల్లనే ఇలా అయ్యిందని బాధపడ్డాడు. రోజూ ఆత్మవిశ్వాసం నింపుతూ, ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ నవ్విస్తూ మళ్ళీ జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేసాడు.
రేవతి నెమ్మదిగా నడుస్తూ నన్ను చూడ్డానికి వచ్చేది. తను చాలా బాధపడ్డది. నేను నిన్ను పెళ్ళికి పిలవకుండా ఉంటే సరిపోయేది అని చెబుతూ ఏడ్చేది. అయినా తరుణ్‌ నాలో నింపిన ధైర్యం నన్ను జీవితంలో అన్నీ సానుకూలంగా తీసుకునేలా మార్చింది అనే చెప్పాలి.
కొన్ని నెలల తర్వాత డాక్టర్స్‌ కృత్రిమ కాలును అమరుస్తాం అని చెప్పి నన్ను ఒప్పించి వెళ్లారు.
కృత్రిమ కాలితో లేచి నడవాలని, కొద్దిగా నొప్పి ఉంటుంది అని చెప్పి నెమ్మదిగా నడిపించడం మొదలుపెట్టారు. తరుణ్‌ నా పక్కనే ఉండి నడిపిస్తూ, నవ్విస్తూ తనే నా జీవితం అనేలా అయిపోయాడు.
నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాను. అక్కడితో ఆగిపోతే ఎలా అని, జీవితంలో ఏదో సాధించాలి అన్న తపన మళ్ళీ ఊపిరి పోసుకుంది. అప్పుడే భారత్‌ నుంచి ప్రోస్తెటిక్‌ లెగ్స్‌ వున్నవాళ్లు పాల్గొనే పరుగు పందెం జరుగుతుందని విన్నాను. ఎలాగైనా అందులో పాల్గొనాలని నిశ్చయించుకున్నాను. అమ్మకి చెప్పి ఒప్పించాను. ఇక తరుణ్‌ అయితే నా దగ్గరే ఉండి నన్ను నడిపించడమే కాదు. తానే కోచ్‌ అవతారమెత్తి మరీ పరుగు తీయించాడు.
నా దగ్గర కాళ్ళు లేకపోతే నేమి పట్టుదల ఉంది కదా. లక్ష్యం ఉంది కదా. కాళ్ళు లేకపోతేనేమి, దఢ సంకల్పం ఉంది కదా. కష్టానికి ఎదురెళ్ళే తత్త్వం ఉంది కదా… ఇలా నాలో ఉత్తేజాన్ని నింపాడు.
అలానే పరుగు వేగాన్ని అందుకున్న నేను, ఈరోజు మా నాన్న ఏ లోకాన వున్నా గర్వించేలా భారత దేశానికి ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించాను. అది కూడా రెండుకాళ్లు ప్రోస్తెటిక్‌ లెగ్స్‌ ఉన్న వారితో పోటీ పడి.
నా కష్టాన్ని చూసి బాధపడ్డ అమ్మ ఈరోజు మళ్ళీ నవ్వుతూ భరతమాతకు జై అంటున్నది. ఇక నాతో పాటు నన్ను పరిగెత్తించిన తరుణ్‌ నా జీవితంలో కూడా భాగమయ్యాడు. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. చాలా సంతోషకరమైన జీవితం నా సొంతమైంది.
ఇక్కడితో ఆగిపోతే ఎలా అని అందరికి నా జీవితం గురించి తెలియాలి అని, జీవితంలో దెబ్బ తిన్న తరువాత నిలుచుని పోరాడితే విజయం వరిస్తుందని నా పేరు మీద ఒక పుస్తకం విడుదల చేసాను. అంతేకాదండోరు ముందు వచ్చే పరుగు పందేలకు నా పరుగు ఆపలేదు. పరిగెడుతూనే ఉన్నాను. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ ‘భారతావని’. నాన్న పెట్టిన పేరు అది.
చీకటైన తన జీవితాన్ని మిణుగురులా మారి కాంతిని పంచుతుంది. మీలో కూడా ఆ మిణుగురులా కాంతిని పంచే శక్తి ఉందండోరు.
– ఆర్‌. నవజీవన్‌ రెడ్డి, 9742377332

Spread the love
Latest updates news (2024-04-19 12:24):

best sexual enhancement t5I drug 2021 | american woman most effective sex | where oOa to get extenze | red pill for male enhancement Hds | side effect of cialis in w9Y long term | 62M erectile dysfunction after blood transfusion | male star O5i dietary supplement | effects double gco dose viagra | when do men need viagra jd6 | does trichomoniasis cause erectile dysfunction uzw | man with WbJ 2 penus | can rLG anorectal dyssynergia cause erectile dysfunction | one more knight vrc pill | strap on OOw penis extender | can you take viagra if you are on heart medication DFn | erectile dysfunction and zMw sleep | ninja 8 pack male WBa enhancement | viagra sildenafil 50 18K mg side effects | male Kc9 sex enhancement pills cvs | cannot Rcg ejaculate with viagra | du4 the best viagra to buy | best viagra websit no prescription Agw | i want to buy LLc some viagra | code red male ASI enhancement | extenze maximum strength mbp male enhancement nutritional supplement | cbd oil erectile dysfunction r | onyx pill male 7kO enhancement recall | man up now ldO pills reviews | are any male enhancment pills PGp safe when using bete blockers | best pills for stamina in bed qEF | CTP how long does viagra 100 mg last | online sale ed shockwave therapy | cialis substitute over the counter 0Li | teva viagra free shipping 5342 | big red capsule pill 5Bw | medical cbd oil testosterone supplements | online sale tadifil | avg sex big sale time | l xIO citrulline erectile dysfunction dosage | bye bye man erectile dysfunction RNm | free natural male iQe enhancement | 2Iz male enhancement pills china | matrix cbd vape testosterone | real viagra 56v vs fake | erectile dysfunction zinc cbd oil | erectile dysfunction from prostate surgery vibrating cockring 2Iq help | how to build Qe1 up stamina in bed | viagra free shipping herbal supplement | is viagra safe for afib L0H patients | tips last longer in pxr bed