నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికటడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటున్నదనీ, ముఖ్యంగా వీటి బారిన పిల్లలు పడకుండా…
‘విశ్వభారతి ప్రొఫెసర్‌ను చట్ట విరుద్ధంగా తొలగించారు..’
న్యూఢిల్లీ : ప్రొఫెసర్ సుదీప్త భట్టాచార్య తొలగింపును వ్యతిరేకిస్తూ 261 మంది విద్యావేత్తలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రవీంద్రనాథ్…
మా సర్టిఫికెట్లను అనుమతించాల్సిందే…
– ఉన్నత విద్యామండలి వద్ద నాగార్జున వర్సిటీ విద్యార్థుల ధర్నా నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ రాష్ట్రంలోనే చదివి, పరీక్షలు రాసిన…
317 జీవో బాధితుల సమస్యను పరిష్కరించాలి
– గవర్నర్‌కు తపస్ వినతి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని తపస్…
హైదరాబాద్ చిత్తు చిత్తుగా!
– ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో ఓటమి నవతెలంగాణ,హైదరాబాద్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ నాల్గో పరాజయం మూటగట్టుకుంది. మ్యాచ్ మ్యాచ్‌కు మరింత…
సింధు పరాజయం
– మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ కౌలాలంపూర్ : భారత స్టార్ షట్లర్ పి.వి సింధు పునరాగమనంలో తడబాటుకు గురైంది. గాయంతో కామన్‌వెల్త్…
పృథ్వీ షా 379
– అస్సాంతో ముంబయి రంజీ మ్యాచ్ గువహటి : ముంబయి చిన్నోడు పృథ్వీ షా (379, 383 బంతుల్లో 49 ఫోర్లు,…
సంక్రాంతి సకినాలు
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ప్రతీ ఇంట్లోనూ పిండి వంటల ఘుమఘుమలే ఉంటాయి. ఈ సమయంలోనే సిటీల్లో ఉండేవారంతా పట్నం బాట పడతారు.…
కెరీర్‌లో ఎదగాలంటే..?
మంచి మార్కులు.. అదనంగా కొన్ని సాంకేతిక నైపుణ్యాలు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా వీటిపై దష్టిపెడుతుంటాం. అయితే సంస్థలకు అవే సరిపోవడం…
రాష్ట్రాల హక్కులన్నీ కేంద్రం అధీనంలోకే…
రాష్ట్రాల ఆదాయాన్ని క్రమంగా కేంద్రం తన నియంత్రణలోకి తీసుకున్నది. పన్నులు వసూలు చేసి వినియోగించుకోవడం రాజ్యాంగ రీత్యా రాష్ట్రాల బాధ్యతలో…
జనాభా నియంత్రణ వివాదం – బీజేపీ రాజకీయం
గత డిసెంబరు పార్లమెంటు సమావేశాల్లో ఇద్దరు బీజేపీ ఎం.పి.లు – రవి కిషన్, నిశికాంత్ దూబే – లోక్‌సభలో జనాభా నియంత్రణపై…
హయత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్‌నగర్ మండలం పసుమాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది.…