కెరీర్‌లో ఎదగాలంటే..?

      మంచి మార్కులు.. అదనంగా కొన్ని సాంకేతిక నైపుణ్యాలు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా వీటిపై దష్టిపెడుతుంటాం. అయితే సంస్థలకు అవే సరిపోవడం లేదు. ప్రవర్తనకీ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఏడాది దష్టిపెడుతున్న కొన్ని నైపుణ్యాలు ఇవి.. ఇంటర్వ్యూలోనూ వీటిని పరిశీలిస్తారు.
కొత్తవాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి సాధారణంగానే మన మహిళలకు ఎక్కువ. ఆలోచనా పరిధిని విస్తరించే ఈ నైపుణ్యం కోసం సంస్థలు చూస్తున్నాయట. అందుకోసమే.. ఇంటర్వ్యూ సమయంలో ‘తరగతి గదిలో మీరడిగిన ఏ ప్రశ్న మీకు బాగా సాయపడింది, ప్రశంసలు కురిపించింది’ వంటి ప్రశ్నలు అడుగుతున్నారట. దానికి ఉదాహరణతో మెప్పించగలిగితే ఉద్యోగం మీదే.
చదువు.. అదైపోగానే ఉద్యోగం అన్న రోజులు కావివి. కాలంతో పరుగు తీయాలన్నా.. మారుతున్న సాంకేతికతను అంది పుచ్చుకోవాలన్నా నేర్చుకుంటూ ఉండటం తప్పనిసరి. కొత్తగా నేర్చుకుని.. వాటిని ప్రాక్టికల్‌గా ఉపయోగించినవీ.. నేర్చుకుంటున్నవీ చెబితే సరిపోతుంది.
కొత్తగా ఈత నేర్చుకుంటున్నహొవారికి ఒక్కసారే గోదారి ఈదమంటే కష్టమే. అలాగని చిన్న చిన్న లక్ష్యాలనూ ప్రయత్నించనంటే మాత్రం పొరపాటే. స్వల్ప స్థాయి లక్ష్యాలను పెట్టుకోండి. వాటిని సాధించడానికి ఎప్పుడూ ఎలా సిద్ధంగా ఉంటారో ఆలోచించుకోండి. అలాగే వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో కూడా చెప్పగలగాలి. ఇక్కడ మీ ఓపిక, పోటీతత్వం, అవకాశాలను అందిపుచ్చుకునే గుణాలను పరిశీలిస్తారు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన కోణంలో చూడటం, దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడం మామూలే. అవతలి వారి కోణం నుంచీ చూసేవారే నిజమైన నాయకులు. ఇలాంటివారికే సంస్థలూ ప్రాధాన్యమిస్తాయి. ఏదైనా తగాదా, గొడవ.. వచ్చినప్పుడు ఎదుటివారి కోణం నుంచీ చూసి మీరు వెనక్కితగ్గారా? విభేదాల సమయంలో అవతలి వ్యక్తిని నేరుగా కలిసి మాట్లాడారా? గుర్తు చేసుకోండి.
జీవితంలో గెలవాలని ఎవరికుండదు? ఏదైనా తిరస్కరణ ఎదురైతే అవతలి వాళ్లపై కోపం తెచ్చుకోవడం సహజమే. మరి వాళ్లూ అలాగే ఆలోచిస్తారు కదా! లేదు.. కాదు అని చెప్పేప్పుడు మీరు మాత్రం కచ్చితంగా ఉండటం, ఎవరైనా చెప్పినప్పుడు కోపం ప్రదర్శించడం మంచి లక్షణం కాదు. ఇది బందస్ఫూర్తికి విరుద్ధం కూడా. సౌమ్యంగా.. నొప్పించని సమాధానాలు.. అందరితోనూ కలుపుగోలు ధోరణి అవసరం. ఇవన్నీ ఉంటే… ఇంటర్వ్యూలో మెప్పించడమే కాదు.. కెరియర్‌లో ముందుకెళ్లడమూ ఖాయం.

Spread the love
Latest updates news (2024-05-18 16:03):

how does it feel to take cbd gummies lrj | does u2G cvs have cbd gummies | pumpkin spice cbd GaX gummies | science 5Nb cbd gummies for sex | cannaleafz cbd J5P gummies near me | wicked free trial cbd gummies | cbd gummies where av8 can you buy | how SXW quickly does cbd gummy work | how to make vegan cbd NMl gummies | can i take cbd gummies on Op3 a flight | do smilz cbd gummies 7J3 really work | 9H7 natires only cbd gummies | cbd gummies NXw for anxiety price | cbd condor gummies 7AL review | how much AoB are true bliss cbd gummies | keoni cbd R77 gummies for hair growth | Yt1 2000 mg cbd gummies effects | cbd gummies 2A4 legal in nc | how many milligrams of cbd gummies should i 83o eat reddit | free shipping cbd gummy munchies | Aj9 do cbd gummies calm anxiety | where to purchase natures boost cbd gummies qOX | what are cbd and thc uPQ gummies | could cbd 97E gummies cause spotting | cbd most effective gummies target | cbd 40mg gummy gST heart | the best QjS cbd gummy candy | convenient store cbd gummies Bb9 | mzi sunmed cbd gummies watermelon rings | CJF best cbd gummies for anxiety reddit | just cbd gummy 1K7 bears | what is V6H the right dose for cbd gummies | XsL natural native cbd gummies reviews | 25 mg cbd gummies w6r for pain | noble hemp cbd djL gummies review | fse lunch box cbd gummies | can i take cbd gummies TOs with viagra | 7M2 cbd gummies barneveld ny | wyld JuE cbd gummies reddit | cbd gummies 0be for anxiety forum | cbd gummy WYT help back pain | cbd gummies work for pain XT0 | cbd gummies vs vah thc | cbd gummies online shop 香港 | natures boost cbd gummies cost JN2 | how CHF to get cbd gummies | tBW are cbd gummies made with gelatin | nature support cbd e44 gummies | martha U1p stuart cbd gummies | FdG are cbd gummies illegal in ohio