కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన తాసిల్దార్ కలీం

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి :
జక్రాన్ పల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను తాసిల్దార్ కలీం గురువారం సాయంత్రం అందజేశారు. మండలంలోని అర్గుల్ లక్ష్మాపూర్ మునిపల్లి పుప్పాలపల్లి తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.