జుక్కల్ కేంద్రంలో పేకాట స్థావరం పైన టాస్క్ ఫోర్స్ దాడులు

నవతెలంగాణ-జుక్కల్ : మండల కేంద్రంలోని ఓ ప్రయివేట్  వ్యక్తి నిర్వహిస్తున్న పేకాట కేంద్రం పైన కామారెడ్డి జిల్లా టాస్క్  ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రీ ఆకస్మీకంగా దాడులు నిర్వహించారు. పదమూడు మంది  పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకోని వారి వద్గ నుండి నలుపై ఎనమిది వేల యాబై రూపాయలు  మరియు పదకొండు మేాబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని దర్యప్తు కోనసాగీస్తున్నామని జిల్లా టాస్క్ ఫోర్స్ పేర్కోన్నారు.