ఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త..

– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ సిరిసిల్ల
వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.
ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ తరుపున  రూపొందించిన కరపత్రాన్ని ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో కలసి అవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేసారు..
ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును భద్రపర్చుకోవాలని లేదా బ్యాంకు లాకర్ లో భద్రపర్చుకోవాలి. బీరువా తాళాలు ఇంటిలోనే ఉంచకుండా తమవెంట తీసుకొని పోవాలని. విలువైన వస్తువులు, వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పరాదు.
ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టంను, సిసి కెమరాలను ఏర్పాటు చేసుకోవాలి.
ఐపి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి స్థితిగతులను మొబైల్లో వీక్షించవచ్చని.
ఎట్టి పరిస్థితుల్లో బయట గేటు తాళం వేయకూడదు, లోపలి నుండి గడియ పెట్టాలి.
ఇంటిలోపల లైట్ వేసి ఉంచి, ఇంటి లోపల బయట లైటు వేసి వుంచాలి.
అపార్ట్మెంట్లో సిసి కెమెరాలు లేదా వాచ్మెన్ ఏర్పాటు చేసుకోవాలి.
సంబంధిత పోలీస్ స్టేషన్ విపిఓ/డబ్ల్యుపిఓ కానిస్టేబుల్ కు సమాచారం ఇవ్వగలరు.
ప్రజలు పోలీసులు సమన్వయం కలిసి పనిచేస్తే చోరీలను నియంత్రించుకోగలము.
ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు ప్రక్కల వారికి, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలి.
ఎవరైన కాలనీలోని, ఆపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద కోత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా గమనిస్తే తక్షణమే స్థానిక పోలీస్  లేక డయల్ 100,  సమాచారం అందించగలరని ప్రజలకు సూచించారు.
స్థానిక నివాసితులు సంఘాలను ఏర్పాటు చేసుకొని రాత్రి వేళల్లో గస్తీ తిరుగవచ్చిను.
దొంగతనాలను అరికట్టడానికి 50 నుండి 100 మంది సంఘం గా ఏర్పడి వారి ప్రాంతలకి గస్తీ తిరగడానికి వాచ్ మెన్ ను ఏర్పాటు చెలుకోవాలి.
Spread the love
Latest updates news (2024-07-04 11:51):

does elevated blood sugar OI3 cause headaches | low blood sugar problems during Tuy pregnancy | fasting pH7 blood sugar levels while pregnant | normal blood sugar for Ysa seniors | low blood sugar and leaky gut gFC | blood sugar ItL tracking chart american diabetes association | can medicine increase blood 7Fe sugar | what does it mean if you have low blood sugar 6ys | prednisone affect blood cOP sugar | t3 increases blood REG sugar | causes of high cholesterol and blood Tow sugar | post blood sugar 134 bxQ | what vitamins reduce 6Fy blood sugar | does an antibiotic raise blood sugar yPM | gOG high and low blood sugar level chart | apple cider vinegar for HtQ blood sugar and cholesterol | blurred vision DQr dizziness low blood sugar | list of cpn medications that can raise blood sugar | xO9 can niaspan increase blood sugar | pomegranate GMN increase blood sugar | blood Gd5 sugar with insulin | can zyrtec qC4 raise blood sugar levels | blood sugar 86 ple 3 hours after eating | X2l low blood sugar in a newborn baby | normal blood sugar before lunch k8a range | avocado low blood nz6 sugar | c low blood sugar cause YEB ringing ears | GUa blood sugar level test results | eSv how to play blood sugar sex magik | carrots effect on blood sugar ymW | ideal post meal KWT blood sugar | what is normsl blood sugar level on calcium channel blockers RB3 | M6r is 269 mg dl blood sugar high | can a gout attack affect blood 9bq sugar levels readings | blood L1B sugar numbers suddenly normal | does antibiotics cause blood sugar to c77 rise | OVj how many times to test blood sugar | what causes Rvj sugar in blood | memorial hermann dIy sugar land blood test | goal blood sugar PEJ range diabetes type 1 | px2 vitamins to regulate blood sugar | insulin in response to high or low blood sugar levels bIB | XWo low blood sugar symptoms sweet smelling breath | how you know C3G you have low blood sugar | decrease blood sugar insulin 2jt | Ntc blood sugar range in gestational diabetes | IQM diabetes blood sugar taker | which hormone lowers blood sugar yex | iai does sugar free red bull cause high blood pressure | blood WUB sugar 98 1 hour after eating