
డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయ్ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం 06-09-2023 (బుధవారం) సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ‘శ్రీ కృష్ణ తులాభారము’ రూపకాన్ని 80 మంది టీచర్స్ అద్భుతంగా ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయబృందాన్ని విజయ్ హైస్కూల్ వ్యవస్థాపక సభ్యులు డా.అమృతలత,టే సి.హెచ్. లలితాదేవి, ఏ. తారాచౌదరి, కె. విజయలక్ష్మి, నెల్లుట్ల రమాదేవి అభినందించారు.