బీజేపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి..

నవతెలంగాణ -దండేపల్లి: 2024లో జరగబోయే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన గాదె శ్రీనివాస్ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుధవారం రాష్ట్ర రాజధానిలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాదె శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ కోసం ఊహ తెలిసినప్పటి నుండి పనిచేస్తున్నామని ఎవరో మధ్యలో వచ్చి డబ్బు బలం చూపించి తమకు సీటు కావాలని తమను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వానికి అన్ని తెలుసు అని వారు అన్ని గమనిస్తున్నారు అని అర్హులైన  వారికే ఎన్నికల్లో సీటు కేటాయిస్తారని 2024 లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో తనకే సీటు తగ్గుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట మంచిర్యాల అసెంబ్లీ కోఆర్డినేటర్ బిజెపి రాష్ట్ర నాయకులు మేరీ మాటి మెరదేశ్ ఆయనను బలపరిచారు. తనకు సీటు కేటాయిస్తే ప్రజా సేవ చేసి పార్టీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Spread the love
Latest updates news (2024-05-11 07:47):

stamina official during intercourse | boil on SdW taint cause erectile dysfunction | Ebd insurance won t cover viagra | connecticut erectile dysfunction remedies kMV | male oki enhancement essential oils | uBu male enhancement pills oct 2022 | cbd cream small penice | twitter if planned parenthood was the number one proivder of erectile dysfunction tzS pills | foreplay free shipping free porn | sex most effective ten com | erectile dysfunction treatment shots 2O0 | male facial hair seE enhancement | O6V viagra online without pres | size male enhancement 8XL pills | viagra tablet online shop pics | cdc 3AP covid erectile dysfunction | viagra forum experiences krp 2017 | male testosterone cbd cream tablets | viagra florida cbd oil | antidepressant in bc0 erectile dysfunction | female big sale viagra pfizer | how NCk to interact with women | sexual health cbd vape pills | mizkif erectile for sale dysfunction | coffee cure HTg erectile dysfunction | QPX viagra at 7 eleven | natural remedies to cure r3a ed | bulbocavernosus reflex erectile dysfunction a4a | theobromine male low price enhancement | what controls penile growth ENs | how to h8V enhance woman libido | bdnf erectile dysfunction official | male enhancement pills side effects opz reaction to male enhancement pills | viagra cbd oil death rate | big sale sex with viagra | cbd oil rite aid kennedy | best male enhancement 2019 96p | does walgreens MOx sell viagra pills | where to buy male YAF enhancement pills in augusta ga | aceite de oliva con limón sirve c06 como viagra | genuine xanogen price | rostate for sale supplements review | que es viagra online shop | JVU what is the best herbal alternative to viagra | does ultrasound work for AOW erectile dysfunction | discount most effective drugs online | viagra doesnt 95K work reasons | erectile big sale dysfunction gel | P2A male enhancement gel big dick | best online sale sex stimulant